నెహ్రూ జూ ప్రారంభం… కానీ!

హైదరాబాద్: సుధీర్ఘ విరామం తరువాత మళ్లీ నెహ్రూ జులాజికల్ పార్క్ ను ఆదివారం నుంచి తెరవనున్నారు. కరోనా సెకండ్ వేవ్ తో పార్కును మూసివేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో మళ్ళీ సందర్శకులను అనుమతిస్తున్నారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ సందర్శకులను అనుమతించాలని అటవీ శాఖ నిర్ణయించింది. అయితే పది సంవత్సరాల లోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులను జూ లోకి అనుమతించడం లేదు.

Leave A Reply

Your email address will not be published.