రష్యాను అడ్డుకోవడానికి రోజుకు 1,000 క్షిపణులు అవసరం: అమెరికాను కోరిన ఉక్రెయిన్
- ప్రతి రోజు 500 జావెలిన్ క్షిపణలు, 500 స్టింగర్ క్షిపణులు అవసరమన్న ఉక్రెయిన్
- ఆయుధ సాయాన్ని పెంచాలని పశ్చిమ దేశాలను కోరుతున్న ఉక్రెయిన్
- నిరంతరాయంగా ఆయుధ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్న అమెరికా