అరుణాచల శివుడిని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుల
అనుదిన వార్త ప్రతినిధి సికింద్రాబాద్ కంటోన్మెంట్
అరుణాచలం తిరుమనాలై శివుడిని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, కంటోన్మెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టికెట్ బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముప్పిడి గోపాల్ కి టికెట్ వచ్చి కంటోన్మెంట్ నియోజకవర్గంలో అతను అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని అరుణాచల శివుడిని మొక్కుకోని గిరి ప్రదక్షిణ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. కమగల్ల పరమేశ్ మరియు డాక్టర్ అంబేద్కర్ సొసైటీ బలం రాయి దళిత రత్న అవార్డు గ్రహీత దర్గా రవికుమార్ పరమ శివుడిని మొక్కుకున్నారని తెలియజేశారు.