అనంతపురం జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
ఆస్తి తగాదాలు నేపథ్యంలో ఓ చిన్నారిని దారుణంగా హత్య చేశాడు ఓ దుర్మార్గుడు.
చాక్లెట్లు కొన్ని పెడతానని చెప్పి ఇద్దరు చిన్నారులను తీసుకెళ్లి హతమార్చే ప్రయత్నం చేశాడు.
ఒక చిన్నారిని హంద్రీనీవా కాలువ లో పడేసినట్లు నిందితుడు చెబుతున్నాడు.
నిన్నటి రోజు పిల్లలు తప్పి పోయినట్టు గార్లదిన్నె
పోలీసులకు తల్లిదండ్రులు పిర్యాదు చేసారు.
ప్రాణాపాయ స్థితిలో ముళ్ళ పొదల్లో మరో చిన్నారి గుర్తించారు.
పిల్లల కోసం తల్లిదండ్రులు
బోరున విలపిస్తున్నారు.
గార్లదిన్నె మండలం మర్తాడులో ఈ సంఘటన చేసుకుంది.