నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన‌ కేటీఆర్

అనుదిన వార్తా ప్రతినిధి : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రము లో 25 కోట్లతో మంజీర నది పైన నిర్మించిన హై లెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం, రూ. 478 కోట్లతో.. 40 వేల ఎకరాలకు సాగు నీరందించే “నాగమడుగు ఎత్తిపోతల పథకం”శంకుస్థాపన చేసిన‌ మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు, తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి , రోడ్లు భవనాలు శాఖ మంత్రి వర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, పాల్గొన్న కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ గంప గోవర్దన్ , ఎల్లారెడ్డి శాసన సభ్యులు శ్రీ జాజాల సురేందర్, నిజామాబాద్ శాసన సభ్యులు శ్రీ గణేష్ గుప్త, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ జితేశ్ వి పాటిల్ , ప్రజాప్రతినిధులు,ఆధికారులు, నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.