మంత్రి KTR ను బర్తరఫ్ చేయాలి రేవంత్ రెడ్డి!
-
TSPSC పేపర్ల లిక్ వెనకాల కేటీఆర్ హస్తం ఉంది.
-
రేపు మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు.
-
21న గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తాo.
TSPSC పేపర్ లిక్ వెనక మంత్రి కేటీఆర్ ఉన్నారని, తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. TSPSC పేపర్ల లిక్ వెనకాల కేటీఆర్ హస్తం ఉంది కాబట్టే ఈ ఘటనపై CM KCR స్పందించడం లేదని మండిపడ్డారు. పేపర్ లీక్ పై TSPSC బోర్డును రద్దుచేసి సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి KTR ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలన్నారు. రేపు మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలిపించారు. దీనిపై ఈ నెల 21న గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.