చావులొడ్డు సత్తా చూపుదాం రేవంత్ రెడ్డి!
చావులొడ్డు సత్తా చూపుదాం రేవంత్ రెడ్డి!
TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చింది. అన్ని మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలను దానం చేయాలని తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద “నిరుద్యోగ నిరసన దీక్ష” చేపడుతున్నారు. “చావులొడ్డు సత్తా చాటుదాం” అనే నినాదంతో ఈ దీక్ష చేపడుతున్నారు.