ఆన్ లాక్ 4 లో…స్కూల్స్ OPEN హ.?

◆సెప్టెంబర్ 7 నుంచి దశలవారీగా మెట్రో సేవలు ప్రారంభం ◆సెప్టెంబర్ 21 నుంచి 100 మందితో సభలకు అనుమతి ◆సెప్టెంబర్ 30 వరకు విద్యాసంస్థలు,మాల్స్ బంద్ ◆సినిమా థియేటర్లు,స్విమ్మింగ్ పూల్స్ పై నిషేధం ◆అంతర్జాతీయ విమానాల పై నిషేధం కొనసాగింపు ◆రాష్ట్రంలో సొంతంగా లాక్ డౌన్ విధించకూడదు ◆కంటైన్ మెంట్ జోన్ లలో SEP 30 వరకు లాక్ డౌన్

Leave A Reply

Your email address will not be published.