*A. P. రాష్ట్ర పోలీసు వారి హెచ్చరిక*
ఏ రాజకీయ పార్టీ గురించి అయిన లేదా ఏ నాయకుని గురించి అయిన అసభ్యకరంగా సోషల్ మీడియా లో అనగా వాట్సప్ ద్వారా పోస్ట్ చేసిన మరియు షేర్ చేసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొనబడును. అట్టి గ్రూప్ అడ్మిన్ ను పూర్తి భాద్యున్ని చేయబడును. మరియు పోస్ట్ చేసినవారి పై కేసు ఫైల్ చేసి వారి వివరములు దినపత్రికలలో ప్రచురింపబడును.
*ఇట్లు*
*A. P. రాష్ట్ర డిజిపి*
పై మెసేజ్ ని అనుసరించి ఎవ్వరూ ఏ గ్రూపు యందు రాజకీయాల పై గాని,
మత విద్వేషాలతో రెచ్చకొట్టే వీడియో గాని అసభ్య మెసేజ్ లు పోస్టు చేయకండి.