అనంత లో దారుణం
బోయలపల్లి గ్రామంలో కర్కశ తండ్రి
ఇద్దరు కొడుకులు సుదీప్ సుధీర్ కవల పిల్లలను హతమార్చిన కన్నతండ్రి రవి
తన భార్య నీకు పిల్లలు పుట్టలేదని
ప్రతి రోజు నరకం చూపిస్తున్న భార్య పై అనుమానం తో ఇద్దరు చిన్నారులని హత్య చేసిన తండ్రి రవి.
పోలీస్ ల అదుపు లో తండ్రి రవి.